Cheyutha Pensions : పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు
తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ చెల్లించే విధానానికి స్వస్థి పలికి ఫేసియల్ రికగ్నిషన్ విధానంలో చేయూత పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.