HYD Crime: టెన్త్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఇన్స్టా చాటింగ్.. హైదరాబాద్ లో పెను విషాదం!
ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ చిచ్చు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 5 రోజుల వ్యవధిలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడం స్థానికంగా కలకలం రేపుతోంది.