క్రైంఅమ్మకానికి అమ్మాయిలు.. రూ.10వేలకే తెలంగాణ To రాజస్థాన్! ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణ కలకలం రేపుతోంది. నిరుపేద కుటుంబాలను టార్గెట్ చేసుకుని, డబ్బుల ఆశచూపి అమాయకులను దళారులు దారుణంగా మోసం చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By srinivas 29 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంస్వేచ్ఛను వాళ్లే చంపారు.. పూర్ణ చందర్ సంచలన లేఖ! స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందన్నాడు. By srinivas 29 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా పడి 25 మంది! ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. By srinivas 29 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTV Anchor Swetcha Incident: BRS నేత వల్లే స్వేచ్ఛ చనిపోయింది.. తండ్రి సంచలనం! BRS నేత వల్లే తన బిడ్డ స్వేచ్ఛ చనిపోయిందని ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన పూర్ణచందరే కారణమని చెప్పారు. By srinivas 28 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం.. తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By Kusuma 27 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAccident: సంతూర్ సబ్బుల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం! మంచిర్యాలలో సంతూర్ సోప్లతో వెళ్తున్న ఒక లారీ ఇంకో లారీని ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందులోని సబ్బులు రోడ్డు మీద పడటంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. బాధితుల కోసం కాకుండా సంతూర్ సబ్బుల కోసం ఎగబడ్డారని కొందరు మండిపడుతున్నారు. By Kusuma 26 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime : రూ.10 ఇచ్చి మైనర్ బాలికపై కొన్నాళ్లుగా యువకుడి అత్యాచారం....షీటీం అవగాహనతో వెలుగులోకి చిన్నారులపై అఘాయిత్యాల పట్ల షీ టీం వారిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అలా చేసిన ఒక ప్రయత్నంలో ఒక చిన్నారి లైంగికదాడికి గురైన విషయం వెలుగు చూసింది. ఓ పదేళ్ల చిన్నారికి డబ్బు, చాక్లెట్లు ఆశచూపి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. By Madhukar Vydhyula 24 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణPOCSO Act : మైనర్ బాలికకు లైంగిక వేధింపులు..8మంది అరెస్ట్ ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ కు చెందిన ఒక బాలికకు స్నేహం పేరుతో ఓ మైనర్ బాలుడు దగ్గరయ్యాడు. ఆమెతో న్యూడ్ కాల్ చేయించి దాన్ని రికార్డు చేసి తన స్నేహితులకు షేర్ చేశాడు. దాన్ని అడ్డం పెట్టుకుని వారంతా బాలికను లైంగికంగా వేధించారు. చివరికి కటకటాల పాలయ్యారు. By Madhukar Vydhyula 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణEngineering: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. By B Aravind 19 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn