Latest News In Telugu Ambani's Wedding: కొత్త దంపతులకు కోట్ల విలువైన బహుమతులు 5 వేల కోట్లు పెట్టి పెళ్ళి చేస్తే అంతకన్నా ఎక్కువ విలువైన గిఫ్ట్‌లు వచ్చాయి. జూలై 12న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి దేశ, విదేశాల నుంచి అతిథులు వచ్చారు. వారిలో ఎవరు కొత్త జంటకు విలువైన బహుమతులను ఇచ్చారో తెలుసా.. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: శుభ్ ఆశీర్వాద్ అందించిన ప్రధాని మోదీ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. దాంతో పాటూ అక్కడకు వచ్చిన వారినందరినీ పేరుపేరునా పలకరించారు. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Daggubati Family : అంబానీ వివాహ వేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీ సందడి..! టాలీవుడ్ హల్క్, దగ్గుబాటి రానా తన భార్య మిహికా బజాజ్ తో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో మెరిశారు. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambani's Marriage: అనంత్, రాధికల పెళ్ళి శుభలేఖ ధర తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ కార్డు ధర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ కోసం 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambani's Wedding: 3 వేల వంటకాలు..1500 కోట్లు ఖర్చు.. మరో రెండు రోజుల్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్ళి జరగనుంది. ఇప్పటికే చాలా వేడుకలు జరిగిపోయాయి. శుభ్ వివాహ్ తో మొదలై 13న శుభ్ ఆశీర్వాద్ , 14న మంగళ్ ఉత్సవ్ ముగియనున్న వేడుకలకు అంబానీ ఫ్యామిలీ 1500 కోట్ల రపాయలు ఖర్చు పెట్టిందని సమాచారం. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ambani Wedding: అది పెళ్లి కాదు ఓ సర్కస్.. అనంత్ వెడ్డింగ్‌పై ఆలియా షాకింగ్ కామెంట్స్! అంబానీ ఇంట్లో జరిగేది పెళ్లిలా లేదు. అది ఓ సర్కస్ లా ఉందంటూ ఆలియా కశ్యప్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. 'నన్ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ డబ్బుల కోసం పెళ్లికి వెళ్లాలనుకోవడం లేదు. వాళ్లు ఇచ్చే డబ్బు కంటే ఆత్మగౌరవం గొప్పదని భావిస్తున్నా' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By srinivas 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amabani's Marriage: హల్దీలో పూల దుప్పట్టాతో మెరిసిన రాధికా మర్చంట్ అంబానీ ఇంట రోజుకో వేడుక జరుగుతోంది. మో నాలుగు రోజుల్లో అనత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి జరగనుంది. దానికన్నా ముందు వేడుకలు అయిన సంగీత్, హల్దీ వేడుకలను అ్యంత వైభవంగా నిర్వహించారు. హల్దీలో రాధికా మర్చంట్ పూల దుప్పట్టాతో మెరిశారు. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai: ఆకాశాన్నంటుతున్న ముంబైలో స్టార్ హోటళ్ళ ధరలు..అనంత్ అంబానీ పెళ్ళే కారణం మరో 3 రోజుల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల పెళ్ళి జరగనుంది. ఈ సందర్భంగా జూన్ 29 నుంచి ముఖేష్ అంబానీ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ముంబై స్టార్ హోటళ్ళు అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఈ కారణంగా అక్కడ హోటల్స్ అన్నీ విపరీతంగా రేట్లను పెంచేశాయి. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ambani Wedding: జూన్ 29 నుంచి జూలై 14 వరకు అంబానీ ఇంట పెళ్ళి వేడుకలు.. భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్ళి వేడుకలకు అంతా సిద్ధమయ్యింది. అనంత్- రాధికా మర్చంట్ వివాహ ముచ్చటలు జూన్ 29 నుంచి మొదలవనున్నాయి. సుమారు 20 రోజుల పాటూ వీటిని నిర్వహించనున్నారు. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn