ఘనంగా నటుడు జయరామ్ కొడుకు పెళ్లి.. ఫొటోలు వైరల్..!
మలయాళ నటుడు జయరామ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అయన కుమారుడు కాళిదాస్ జయరామ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కాళిదాస్ తన స్నేహితురాలు మోడల్ తరిణీ కళింగరాయర్ను పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.