Vishal: ఆ భవనం..పూర్తయితేనే పెళ్లి.. హీరో విశాల్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ నటుడు విశాల్ ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే 'నడిగర్ సంఘం' భవన నిర్మాణం పూర్తైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మరో 2 నెలల్లో అది పూర్తవుతుంది. మా పెళ్లి ఆ భవనంలోనే జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు.