Crime: ఏడు నెలల గర్భంతో భార్య.. కత్తితో పొడిచి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. గర్భవతితో ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. గర్భవతితో ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తరప్రద్రేశ్లోని బారాంబకి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. అవస్నేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 29 మంది తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్కు తరలించారు.
ఉత్తరప్రదేశ్ లోని పరూఖాబాద్లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మను మృతి చెందాడు. మను పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొహమ్మదాబాద్లో మను 8ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపడం కలకలం సృష్టించింది.
దేశంలో మత మార్పిడిల కేసు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చంగూర్ బాబా చేపట్టిన మతమార్పిడిల కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో రోజు రోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ రాజకీయ నాయకుడు పట్టపగలు ఓ మహిళతో రాసలీలలు సాగిస్తూ స్థానికులకు చిక్కాడు. అది కూడా స్మశానంలో కారునిలిపి అందులోనే పాడు పని చేస్తూ బుక్కయ్యాడు. స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో కాళ్ల బేరానికి వచ్చాడు.
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్యూవీ కారు నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న ఓ భర్త.. దగ్గరుండి వాళ్ల వివాహం జరిపించాడు.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ కు సితార అనే యువతితో వివాహం జరిగింది. మొదటిరాత్రి సితార చేతిలో కత్తితో దర్శన మిచ్చింది. వరసకు మేనల్లుడైన అమన్ ను ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది.