UP Crime : వరకట్నం కోసం బరితెగించారు... బలవంతంగా యాసిడ్ తాగించి!
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు మరో ఇల్లాలు బలి అయిపోయింది. వరకట్నం వేధింపులకు గురైన ఓ వివాహితకు ఆమె అత్తింటివారు బలవంతంగా యాసిడ్ తాగించారు.
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు మరో ఇల్లాలు బలి అయిపోయింది. వరకట్నం వేధింపులకు గురైన ఓ వివాహితకు ఆమె అత్తింటివారు బలవంతంగా యాసిడ్ తాగించారు.
ఉత్తరప్రదేశ్‌లో మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి శరణ్ సింగ్ అనే వ్యక్తి తన 17 ఏళ్ల మనువడు యశ్‌ను అత్యంత క్రూరంగా చంపాడు. తన కొడుకు, కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి యశే కారణమని మాంత్రికుడు చెప్పడంతో తల, మొండెం వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
మరో సారి బ్లూ డ్రమ్ కలకలం సృష్టించింది. డ్రమ్ములో కుళ్లిన స్థితిలో పురుషుడి శవం బయట పడింది. రాజస్థాన్ అల్వార్ ఆదర్శనగర్ లోని ఓ ఇంటి డాబాపై డ్రమ్ములో ఈ శవం బయటపడింది. మృతుడిని యూపీకి చెందిన హన్స్ రాజ్ గా గుర్తించారు. మృతుని భార్యాపిల్లలు కూడా మిస్సయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. ఒక టోల్ బూత్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టారు. సైనికుడిపై దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నలుగురు టోల్ బూత్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే అధికార పక్షం వాళ్ళని తిట్టాలి. అది సీఎం అయినా సరే. కానీ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అసెంబ్లీ లో పొగిడారు. దీని ప్రతిఫలంగా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఔరయా జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రక్షాబంధన్ రోజే చెల్లి వరుసైన బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడో కామాంధుడు. బాలికతో ఉదయం రాఖీ కట్టించుకుని, రాత్రి మద్యంమత్తులో అత్యాచారం చేసి హతమార్చాడు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22ఏళ్ల దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్‌లపై వెంటాడి, ఎత్తుకెళ్లి మరీ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఓ హోటల్ లో ఠాకూర్ వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు సమావేశం అవడం అనుమానాలకు తావిస్తోంది. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇరువురు నేతలూ ఉండడం గమనార్హం.