Uttar Pradesh : మనవడితో లేచిపోయిన అమ్మమ్మ...నలుగురు పిల్లల్ని వదిలేసి..!
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది, 50 ఏళ్ల ఇంద్రావతి అనే ఓ మహిళ తనకు వరుసగా మనవడు అయ్యే 30 ఏళ్ల ఆజాద్‌తో లేచిపోయి ఓ ఆలయంలో వివాహం చేసుకుంది. ఇంద్రావతి నలుగురు పిల్లల తల్లి.