వరంగల్ Surekha నాకు స్ఫూర్తి.. యశస్విని రెడ్డి సంచలనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్! శ్రీసింహా, కమెడియన్ సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన 'మత్తు వదలరా 2' పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను అని చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్ కి రాహుల్ క్రేజీ ప్రశ్న! ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Paper Leak : నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై .. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్! నీట్ పేపర్ లీక్ అయ్యిందంటూ...ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ,జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandra Babu: జూనియర్ ఎన్టీయార్ ట్వీట్‌కు చంద్రబాబు వైరల్ రిప్లై జూ.ఎన్టీయార్ శుభాకాంక్షలు ట్వీట్‌కు వరుసగా అందరూ రిప్లైలు ఇస్తున్నారు. థాంక్యూ అమ్మా అంటూ మావయ్య చంద్రబాబు కూడా ఈరోజు ఎన్టీయర్కు రిప్లై ఇచ్చారు. అలాగే మరికొంత మంది సినీ స్టార్లకూ యన ట్విట్టర్లో రిప్లైలు పెట్టారు. By Manogna alamuru 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఈ మహా యజ్ఙంలో కృషి చేసిన వారందరికీ కృతజ్ఙతలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, పోలీసువారికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపారు. By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Anand Mahindra: లండన్ లో డబ్బావాలా.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్! ముంబైలో మొదలైన ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానం ఇప్పుడు పరాయి దేశానికి కూడా వెళ్లింది. లండన్‌లోని ఓ స్టార్టప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్కడి వారికి స్టీల్ డబ్బాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: సుమతీ శతకం పద్యంతో కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్...తరువాత వెంటనే తెలంగాణ భవన్లో ఇచ్చిన స్పీచ్ రెండూ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ సుమతీ శతకంలోని కనకపు సింహాసం అన్న పద్యం పెట్టారు. అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rayudu: అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా..అంబటి రాయుడి వివరణ! ప్రొఫెషనల్ ఆటకు , రాజకీయాలకు సంబంధం ఉండకూడదు కాబట్టే నేను వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నారు. వైసీపీలో చేరిన పది రోజులకే పార్టీని విడడంతో వైసీపీ మీద ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn