BREAKING: మంచు లక్ష్మి సంచలన పోస్ట్!
మోహన్ బాబు కుటుంబలో విభేదాలు బగ్గుమ్మన్న వేళ మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తన ట్విట్టర్ లో.."ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు.. ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అనే సందేశాన్ని పోస్ట్ చేసింది.
AP: ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్ ఎమోషనల్ ట్వీట్
టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు.
Poonam Kaur : ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
నటి పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్ పెట్టింది. అందులో తనతో పాటు ఓ సోషియో ఫాంటసీ సినిమాలో నటించిన హీరోయిన్ను ఓ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ పేర్కొంది. ఇటీవల ఓ ఫ్లైట్లో కనిపించి తనకు షాకింగ్ విషయాలు చెప్పినట్లు వెల్లడించింది.పూర్తి వివరాల్లో ఈ ఆర్టికల్ లో..
టాలీవుడ్ సెలబ్రెటీలపై బండ్ల గణేష్ సీరియస్ | Bandla Ganesh | RTV
టాలీవుడ్ సెలబ్రెటీలపై బండ్ల గణేష్ సీరియస్ | Tollywood producer Bandla Ganesh becomes serious on Celebrities and passes comments on the eve of CM's Birthday | RTV
Surekha నాకు స్ఫూర్తి.. యశస్విని రెడ్డి సంచలనం
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Chiranjeevi : కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్!
శ్రీసింహా, కమెడియన్ సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన 'మత్తు వదలరా 2' పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను అని చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు.
Rahul Gandhi: చెన్నైలో మనమెప్పుడు సైకిల్ తొక్కుదాం మిత్రమా?..స్టాలిన్ కి రాహుల్ క్రేజీ ప్రశ్న!
ఎంకే స్టాలిన్ అమెరికా పర్యటనలో జాలీగా గడుపుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. చెన్నైలో మనమిద్దరం కలిసి ఎప్పుడు సైక్లింగ్ చేద్దాం మిత్రమా అంటూ ట్వీట్ చేశారు.