Shiva Puja: శివునితోపాటు సోమవారం ఏ దేవతలను పూజించాలో తెలుసా..?
శివుని నామస్మరణతోపాటు చంద్రదేవుని పూజ కూడా సోమవారం ముఖ్యమైన సంప్రదాయంగా ఉంది. సోమవారానికి 'సోమ' అనే పదం కూడా చంద్రునినే సూచిస్తుంది. జాతకంలో చంద్రుని బలహీనత కారణంగా మానసిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అశాంతి వంటి సమస్యలు తలెత్తుతాయని నమ్మకం.