TG Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజులు దంచికొట్టనున్న వర్షాలు! ఆ జిల్లాలకు హై అలెర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. శని, ఆదివారాల్లో రాష్ట్రాల్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.