Fetus: షాకింగ్ ఘటన.. మహిళ లివర్‌లో 3నెలల పిండం

ఉత్తరప్రదేశ్‌లో మహిళకు గర్భాశయంలో కాకుండా కాలేయంలో 12 వారాల పిండం పెరుగుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. బులంద్‌షహర్‌కు చెందిన ఈ మహిళ 2 నెలలుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నది. దీంతో ఆమె మీరట్‌లోని హాస్పిటల్‌కు వెళ్లింది.

New Update
_fetus on her liver

వైద్యరంగంలోనే ఇప్పటి వరకు జరగని అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఒక మహిళకు గర్భాశయంలో కాకుండా కాలేయంలో 12 వారాల పిండం పెరుగుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. బులంద్‌షహర్‌కు చెందిన ఈ మహిళ 2 నెలలుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నది. దీంతో ఆమె మీరట్‌లోని హాస్పిటల్‌కు వెళ్లింది.

Also Read :  అయ్యో బిడ్డా.. షటిల్ ఆడుతూనే గుండెపోటుతో! లైవ్ వీడియో వైరల్

Fetus In Woman Liver

Also Read :  ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!

వారు ఎంఆర్‌ఐ స్కాన్‌ తీయడంతో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కాలేయంలో పిండం పెరుగుతున్న విషయం బయటపడింది. పిండం గుండె కొట్టుకోవడం స్పష్టంగా కనిపించిందని, అంటే అది జీవించి ఉన్నదని, రోజురోజుకు వృద్ధి చెందుతున్నదని డాక్టర్‌ గుప్తా తెలిపారు. వైద్య పరిభాషలో దీనిని ఎక్టోపిక్‌ గర్భం రకంగా పిలుస్తారన్నారు.

Also Read :  'మైసా' మొదలైంది.. పూజ సెర్మనీలో రష్మిక డాన్స్ ఫొటోలు వైరల్!

Also Read :  షాకింగ్ వీడియో.. ఘోర రైలు ప్రమాదం - ప్రాణాలు వదిలిన ప్రయాణికులు

latest-telugu-news | uttarapradesh | woman liver | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu

Advertisment
తాజా కథనాలు