BREAKING: అంబటి రాంబాబుకు కీలక పదవి.. బంపరాఫర్ ఇచ్చిన జగన్!
గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబును వైసీపీ అధినేత జగన్ నియమించారు. గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు అంబటి. ఆ తర్వాత ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. అయితే.. జనవరిలో ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి జగన్ తప్పించారు.