Karimnagar: బీసీ రిజర్వేషన్‌.. కరీంనగర్‌లో సంపూర్ణ బంద్‌

బీసీలకు రిజర్వేషన్లలో42 శాతం న్యాయమైన వాటా కల్పించాలని కోరుతూ బీసీ ఐకాస చేపట్టిన బంద్‌ (BC Bandh) కరీంనగర్‌ వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి.

New Update
BC Reservation

BC Reservation

Karimnagar:

బీసీలకు రిజర్వేషన్లలో42 శాతం(42 bc reservation) న్యాయమైన వాటా కల్పించాలని కోరుతూ బీసీ ఐకాస చేపట్టిన బంద్‌ (BC Bandh) కరీంనగర్‌ వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌ పాటిస్తున్నాయి.పలు చోట్ల నాయకులు నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు..

Also Read :  మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ... మిగిలింది 500 మందే (నా)?

2

పెద్దపల్లి బస్టాండ్

3

కరీంనగర్ బస్టాండ్

4

బస్టాండ్ లో నిలిచిపోయిన బస్సులు

6

బీసీ సంఘాల ఆందోళన

Also Read :  స్వగ్రామానికి మావోయిస్టు నేత మృతదేహం.. కాసేపట్లో అంత్యక్రియలు

7

సుల్తానాబాద్ లో బీసీ ర్యాలీ

8

Screenshot 2025-10-18 131819

9

బీసీ సంఘాల ధర్నా

Advertisment
తాజా కథనాలు