Sreeleela: శ్రీలీల స్థానాన్ని భర్తీ చేయనున్న భాగ్యశ్రీ బోర్సే..?
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న "లెనిన్" సినిమాలో హీరోయిన్ శ్రీలీల తప్పుకుందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలీల చాలా సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది.