Sudan Tragedy: సూడాన్ లో విరిగిపడిన కొండచరియలు..1000 మంది మృతి
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు.
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ప్రభుత్వ లేఖ రాసింది.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించాడు. 35 ఏళ్ల మిచెల్ స్టార్క్ 23.81 సగటుతో 79 వికెట్లు తీశాడు.
కవితను సస్పెండ్ చేస్తే ఆమె ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొదటినుంచి ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నేడు, బుధవారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
నేడు కొన్ని రాశుల వారికి ఏ పని మొదలు పెట్టిన విజయం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఏ పని చేపట్టినా కూడా విజయం తథ్యమే అని పండితులు చెబుతున్నారు. అయితే అన్ని విధాలుగా మేలు జరగనున్న ఆ రాశులేవో తెలుసుకుందాం.
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తాను విధించిన టారిఫ్ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్‌లో వాహనాలు పబ్లిక్ రోడ్లపై నడాపాలంటే రోడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్లేస్‌లో వాడని వాహనాలపై ఎలాంటి రోడ్ ట్యాక్స్ లేదా మోటార్ వెహికిల్ ట్యాక్స్ వేయకూడదని పేర్కొంది.
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ అంశంలో ఇటీవలే అణుబాంబు పేల్చామన్నారు. త్వరలోనే హైడ్రోజన్ బాంబు కూడా పేలుస్తామని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని సవాల్ చేశారు.