Ek Din Teaser: అమీర్ ప్లాన్ వేరే లెవెల్.. 'సితారే జమీన్ పర్' చిత్రంలో సాయి పల్లవి- జునైద్ 'ఏక్ దిన్' టీజర్
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్- సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'ఏక్ దిన్' టీజర్ రేపు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపు థియేటర్లలో విడుదల కానున్న అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' చిత్రంతో పాటు ఈ టీజర్ ను ప్రదర్శించనున్నారని సమాచారం.