TS: మేడిగడ్డ కుంగుబాటులో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేస్
మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటనలో 17 మంది ఇంజినీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఫార్స్ చేసింది. మరో 30 మందికి వారు పని చేస్తున్న శాఖల్లోనే చర్యలకు సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది.