Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం! ఉదయం వరకు ఉక్కపోతతో అల్లాడిన భాగ్య నగరం వాసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం దాదాపు గంటన్నర సేపు పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన పడటంతో నగర వాసులకు ఉపశమనం లభించింది. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer: తెలంగాణాలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఏకంగా ఆరు జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.మరో రెండు మూడు రోజుల పాటూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: మంచిర్యాల మిషనరీ పాఠశాల పై దాడి .. వీడియోలు వైరల్! రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్ థెరిసా పాఠశాలలో హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను తరగతిలోకి అనుమతించలేదని కొన్ని హిందూ సంఘాలు పాఠశాల మీద , పాఠశాల యజామాన్యం పై దాడి చేశాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు ఇప్పుడు మరో వివిదంలో చిక్కుకున్నారు. తనను కిడ్నాప్ చేసి హింసించారని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒకరు ఆతని మీద కంప్టైంట్ చేశారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ , అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల! సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల అయ్యింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగునున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections 2024: రేపే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల జాతర షురూ! దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 96 లోకసభ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు! తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదట్లోనే ఇలా మండిపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది.తొమ్మిది జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : మా రామయ్య పెళ్లికొడుకాయనే..! సకల గుణాభిరాముడు..అందాల తల్లి సీతమ్మ పెళ్లి వేడుక కోసం తెలంగాణలోని భద్రాచలం సర్వాంగ సుందరంగా తయారు అయ్యింది. మిథిలా ప్రాంగణాన్ని ఆలయాధికారులు అందంగా ముస్తాబు చేశారు.అభిజిత్ లగ్నంలో రాముల వారి కల్యాణం జరగనుండగా ముందుగా తిరు కల్యాణానికి సంకల్పం పలకనున్నారు By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn