/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాలో కూడా అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
Rains to continue next 48 hours ‼️
— Vizag weatherman🇮🇳 (@KiranWeatherman) June 24, 2025
Active monsoon conditions now in North and central Andhra pradesh . Light to moderate rains to continue next 48 hours . No chances of floods 👍 pic.twitter.com/yNavzhR3du
ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?
ఉరుములు, మెరుపులు కూడిన వర్షం..
ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తాయన్నారు. సముద్రం తీరప్రాంతాలలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, అనకాపల్లిలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని వెల్లడించారు. అలాగే తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!
#25JUNE 6:55PM⚠️
— Hyderabad Rains (@Hyderabadrains) June 25, 2025
South #Telangana ⛈️💥#Suryapet,#Mahabubabad,#Wanaparthy,#Nagarkurnool,#Nalgonda Districts Seeing Heavy Downpours ⚠️
Nothing Much for #Hyderabad,Rain God Avoided Hyderabad it seems 😒. pic.twitter.com/l78e5mA8jH