/rtv/media/media_files/2025/06/09/vCA7kRqGbBU8EODy5UH6.jpg)
Batti Vikramarka
TS Employees DA Hike: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది.
గత ప్రభుత్వంలో పెడింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు కూడా క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మెడికల్ రిమెంబర్స్‌మెంట్, పెడింగ్ బిల్లలు ఒకేసారి మంజూరు చేసింద తెలంగాణ సర్కార్.
Follow Us