Pastor Praveen: ప్రవీణ్ ది హత్యే.. పోలీసులు దాస్తున్న విషయాలివే.. మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు!
ప్రవీణ్ పగడాలది హత్యే అని తనకు అనుమానాలు ఉన్నాయని మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ ప్రయాణించిన దారిలో సీసీ టీవీ ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఆ ఎర్ర కారు ఎవరిదో ఎందుకు చెప్పడం లేదన్నారు.