Cashless Treatment Scheme: కేంద్రం కొత్త పథకం..  రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు..!

గాయపడితే ఉచితంగా చికిత్స తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.లక్షన్నర వరకు నగదు రహిత వైద్యాన్ని అందించే పథకాన్ని తీసుకురావాలని చూస్తోంది.

New Update
Road Accident

Road Accident

Cashless Treatment Scheme:

ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గాయపడితే చికిత్స తీసుకోవడానికి లక్షలు ఉండాల్సిందే. ఉచితంగా అయితే అసలు చికిత్స తీసుకోవడం కుదరదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నగదు రహిత వైద్య సదుపాయాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.లక్షన్నర వరకు నగదు రహిత వైద్యాన్ని అందించే పథకాన్ని తీసుకురావాలని చూస్తోంది.

ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

ఇది కూడా చూడండి: Anchor Swetcha : యాంకర్‌ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్‌...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?

ఇప్పటికే ఈ పథక పంజాబ్(Punjab), హర్యానా(Haryana), ఉత్తరాఖండ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా అమలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ పథకం వల్ల వైద్య బీమా లేకపోయినా కూడా ప్రమాదం జరిగిన ఏడు రోజుల తర్వాత దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగిన 24 గంటల్లో ఆసుపత్రిలో చేరాలి.

ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

Advertisment
Advertisment
తాజా కథనాలు