Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రపంచంలోనే 4వ ర్యాంక్

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు అరుదైన గుర్తింపు దక్కింది. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు 4వ స్థానం దక్కింది.

New Update
Hyderabad airport ranked among world’s fastest growing aviation hubs

Hyderabad airport ranked among world’s fastest growing aviation hubs

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు అరుదైన గుర్తింపు దక్కింది. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు 4వ స్థానం దక్కింది. తాజాగా గ్లోబల్ ఏవియేషన్ డేటా ప్రకారం మే 2024 నుంచి మే 2025 వరకు 25.6 శాతం షెడ్యూల్డ్ సీట్లు పెరిగాయి. ఈ విషయాన్ని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు శనివారం వెల్లడించారు. 

Also Read: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!

Shamshabad Airport Got 4th Place In The World

హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందడం, గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు, విమానయాన సంస్థల భాగస్వామ్యం పెరిగిందని తెలుపారు. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు మెరుగైన సదుపాయలు కల్పించడం ద్వారా గణనీయంగా అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. 

Also Read: ఉక్రెయిన్‌పై అదిపెద్దదాడి... 477 డ్రోన్లు, 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా...

ఇదిలాఉండగా శంషాబాద్ విమానాశ్రయాన్ని 2008 మార్చి 23న ప్రారంభించారు. దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. మొత్తం 5500 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌పోర్టును నిర్మించారు. విస్తీర్ణం ప్రకారం చూసుకుంటే దేశంలో అతిపెద్ద ఎయిర్‌పోర్టు కూడా ఇదే. దీన్ని GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) నిర్వహిస్తోంది. 

Also Read: బెంగళూరులో దారుణం...కుక్క రక్తంతో క్షుద్రపూజల కలకలం

Also Read :  విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్స్.. కేంద్రం క్లారిటీ

 

telangana | rajiv-gandhi-international-airport | Shamshabad Airport | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు