Telangana: టీచర్లకు సెలవుల్లేవ్.. ఎవరూ, ఎక్కడకి వెళ్లొద్దని ఆదేశాలు!
వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. అందుకే ఈ వేసవి సెలవుల్లో గవర్నమెంట్ టీచర్లను ఎక్కడికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.