Latest News In Telugu Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..సీఎం రేవంత్ ఆదేశాలు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు అంత్యక్రియలు అధికా లాంఛనాలతో జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! రానున్న ఐదు రోజుల్లో మహారాష్ట్ర , కర్ణాటక లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో భారత దేశంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. By Bhavana 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం. ఎన్నికల కోడ్ ముగిసిందని ఈసీ అనౌన్స్ చేసింది. దీంతో తెలంగాణలో మళ్ళీ తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అందెశ్రీని సన్మానించిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలంగాణ ఉద్యమకారుడు, కవి గాయకుడు అందెశ్రీని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సన్మానించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని అందెశ్రీ మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా అందెశ్రీకి శాలువ కప్పి సీఎస్ జ్ఞాపికను అందజేశారు. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: నెహ్రూ తర్వాత ఆ ఘనత మోడీకే దక్కింది.. ఈటల రాజేందర్! మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీపై ఈటల రాజేందర్ ప్రశంసలు కురిపించారు. నెహ్రూ తర్వాత వరుసగా 3వ సారి ప్రధాని పదవి చేపట్టే ఘనత మోడీకే దక్కిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్! 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం ఎదుర్కొంది. 17 స్థానాల్లో కనీసం ఒక్కచోట గట్టిపోటీ ఇవ్వలేక జీరోకు పడిపోయింది. మహబూబాబాద్, ఖమ్మంలో 2, 14 స్థానాల్లో 3, హైదరాబాద్ లో 4 ప్లేస్ కు పరిమితమైంది. కేసీఆర్ పతనానికి కారణలేంటో పూర్తి ఆర్టికల్ లో చదవేయండి. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నేడు తెలంగాణలో మరో కౌంటింగ్! ఎన్నికల కౌంటింగ్‌తో నిన్న దేశం మొత్తం ఊర్రూతలూగింది. ఫలితాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేడు తెలంగాణ మరో కౌంటింగ్‌కు సిద్ధమయింది. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha : తెలంగాణలో ప్రభావం చూపని కాంగ్రెస్.. కలిసిరాని అంశాలివే! తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనకబడిపోవడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 8 సీట్లకే పరిమితమై కాంగ్రెస్ 6గ్యారెంటీల అమలు చేయకపోవడమే ప్రధానంగా చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థులను నియమించపోవడతోపాటు అతి విశ్వాసమే అంటున్నారు విశ్లేషకులు. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok sabha 2024: తెలంగాణలో పుంజుకున్న బీజేపీ.. బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చిందా! తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్యూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో 4ఎంపీ సీట్లు గెలుచుకోగా ఈ సారి 8 సీట్లు దక్కించుకుంది. బీజేపీ విజయానికి కారణాలేంటి? బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చాయా? తెలంగాణ ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారా? తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn