Kavitha : కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకి కవిత...KCRతో భేటీ!
అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకి రానున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుండి నేరుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశమయ్యే అవకాశం ఉంది.