Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు అల్లు అర్జున్ షాకిచ్చారు. HYDలోని అమీర్‌పేటలో ఉన్న ‘AAA’ థియేటర్లో ఈ మూవీ షోస్ ప్రదర్శించబోనట్లు తెలుస్తోంది. బుక్‌మైషోలో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ‘AAA’లో కనిపించకపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.