Telangana Rain: తెలంగాణలో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో వానలే వానలు!
ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 7 గంటల వరకు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.