Gambhir: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇద్దరు వికెట్ కీపర్లలో అతడే మా ఫస్ట్ చాయిస్: గంభీర్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా వికెట్ కీపర్‌గా తమ ఫస్ట్ ఛాయిస్ కేఎల్ రాహులేనని హెడ్‌కోచ్ గంభీర్ అన్నాడు. అతడు ఇప్పుడు తమ నంబర్ వన్ వికెట్ కీపర్ అని చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ కు ఏ క్షణంలోనైనా అవకాశం రావచ్చని పేర్కొన్నాడు.