/rtv/media/media_files/2025/09/27/asia-cup-2025-ind-vs-pak-final-live-streaming-when-and-where-to-watch-2025-09-27-18-05-57.jpg)
Asia Cup 2025 IND vs PAK Final match
ఆసియా కప్ 2025(Asia cup 2025) లో భాగంగా నేడు భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్(IND vs PAK Final Match) జరగనుంది. 41 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్‌లో దాయాదులు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఇప్పటి వరకు భారత్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. టీమిండియా(team-india) ఆటగాళ్లతో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఆటగాళ్లు గజ గజ వణుకుతున్నారు. భారత్‌తో మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి అని పాక్ కెప్టెన్ సల్మాన్ అంటున్నారు. అయితే గత మ్యాచ్‌లో బుమ్రా, శివమ్ దూబేకు రెస్ట్ ఇవ్వగా ఈ ఫైనల్ మ్యాచ్‌లో వీరు రీఎంట్రీ ఇవ్వనున్నారు. హార్డిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ సమయానికి ఫిట్ అవుతారని సమాచారం.
ఇది కూడా చూడండి: IND Vs PAK Final Match: పాక్‌తో ఫైనల్.. టీమిండియా జట్టులోకి ఇద్దరు బడా ప్లేయర్లు రీఎంట్రీ..!
టీమిండియా జట్టు
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా/అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
Team India should play with this playing XI in final against Pakistan.
— Satya Prakash (@_SatyaPrakash08) September 26, 2025
Abhishek Sharma
Shubman Gill
Suryakumar Yadav
Tilak Varma
Sanju Samson
Hardik Pandya
Axar Patel
Arshdeep Singh
Kuldeep Yadav
Jasprit Bumrah
Varun Chakravarthy pic.twitter.com/qER40B73EP
ఇది కూడా చూడండి: Asia Cup 2025 IND vs PAK Final match: నేడే భారత్ vs పాక్ ఫైనల్ మ్యాచ్.. భయపడుతున్న పాక్ ఆటగాళ్లు!