Chahal And Dhana shree Divorce: విడాకుల వార్తలు నిజం కావచ్చు: నోరు విప్పిన టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్!
టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్-ధనశ్రీ జంట విడిపోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో చాహల్ తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు అని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.