తెలంగాణTG Crime: హన్మకొండ జిల్లా ముల్కనూరులో మహిళ ఆత్యహత్య... గ్రామంలో ఉద్రిక్తత... హన్మకొండ జిల్లా భీమ దేవరపల్లి మండలం ముల్కనూరులో కలకలం రేగింది. పోలీసుల వేధింపుల వల్ల మహిళ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. అప్పుతీసుకున్న వాళ్లు తన భర్తపై అక్రమ కేసు బనాయించారని ఆ మహిళ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Madhukar Vydhyula 16 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime: తండ్రి వయసు వాడితో ప్రేమ...పురుగులమందు తాగి చివరికి... వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ దర్గా సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన జంట విషయంలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వేల్పుగొండస్వామి(42) డీసీఎం డ్రైవర్. ఆయనకు వివాహమైంది. ఇక గాయత్రి (22 ) అవివాహితురాలు. అయితే వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. By Madhukar Vydhyula 16 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAP Crime : ఓర్నీ.. లవర్ ఫోన్ మాట్లాడలేదని సూసైడ్ చేసుకున్నాడు! . ప్రియురాలు ఫోన్ మాట్లాడలేదని ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజంపేట మండలం మన్నూరులో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ (19) ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు. By Krishna 16 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kerala: షార్జాలో కేరళ తల్లీబిడ్డల మృతి... భర్త కుటుంబానికి బిగ్ షాక్ కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ విపంచిక షార్జాలో ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మృతికి కారణంగా భావిస్తూ భర్త కుటుంబం పై కేసు నమోదు చేశారు. విపంచిక భర్త నితీష్, ఆడపడుచు నీతు, మామ మోహనన్పై కేసు నమోదు చేశారు. By Madhukar Vydhyula 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tamilnadu: భార్య చికెన్ తినలేదని భర్త ఆత్మహత్య తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది. By B Aravind 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Student Suicide: లైంగికవేధింపుల కారణంగా ఓడిశా ఏఐఐఎమ్ఎస్ విద్యార్థిని ఆత్మహత్య ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది. By Manogna alamuru 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంGirl Suicide: ‘నా జీవితం నాకు అసహ్యంగా మారింది’.. 6 రోజులుగా మిస్సింగ్.. చివరికి.. ఆరు రోజులుగా అదృశ్యమైన త్రిపురకు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహా దేబ్నాథ్ (19) మృతదేహం ఆదివారం యమునా నదిలో లభ్యమైంది. ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య లేఖ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Seetha Ram 14 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణDomestic violence : గృహ హింస కేసు..యువకుడి ఆత్మహత్య.. మహిళా సీఐపై కేసు నమోదు కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. భార్యభర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. అయితే దీన్ని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. By Madhukar Vydhyula 13 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్య చేసుకున్న బిజినెస్ మ్యాన్ యూపీ లక్నోలో ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆన్లైన్ లైవ్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 36 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల్లో ఉన్న ఓ వ్యాపారి.. ఎవరైనా ముందుకు వచ్చి తనని ఆదుకోవాలని వేడుకున్నాడు. By K Mohan 10 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn