ఇంటర్నేషనల్ Joe Biden : ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న : జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.1972లో తన భార్య, బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని అన్నారు. కానీ తనతో ఉన్న పిల్లల గురించి ఆలోచించి సూసైట్ చేసుకోవాలనుకునే నిర్ణయాన్ని విరమించుకున్నానని చెప్పారు. By B Aravind 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య తెలంగాణలో బుధవారం ఇంటర్ ఫలితాలు వెల్లడికాగా.. తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసకోవడం కలకలం రేపింది. మరో విద్యార్థిని ఫెయిలవుతానననే భయంతో ఫలితాలకు ముందే బలవన్మరణానికి పాల్పడింది. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా! ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో విషాదం నెలకొంది. రెజొనెన్స్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న వైశాలి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాయని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. వైశాలి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : ATM క్యాష్ చోరీ నిందితుడు ఆత్మహత్య.. ఆ మేనేజర్ ని శిక్షించాలని సూసైడ్ నోట్..! ఒంగోలు ATM క్యాష్ చోరీ నిందితుడు మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనానికి ప్రోత్సహించిన CMS సంస్థ మేనేజర్ కొండారెడ్డిని శిక్షించాలని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. By Jyoshna Sappogula 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ self suicide: అప్పుల వేధింపులతో ఆత్మహత్య.. రూ.70,000 తీసుకుంటే ..! కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుల వేధింపులతో ఖాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కొల్లిపర శివకుమార్ కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. By Jyoshna Sappogula 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట సూసైడ్..! ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పై నుంచి దూకడంతో వారు మరణించారు. షూటింగ్ సమయంలో జరిగిన గోడవ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Online Betting : ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సన్‌సిటీలో ఉంటున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు. ఆన్లైన్ బెట్టింగ్‌లో నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులతోనే వీళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : అభిలాష్ మృతిపై వీడని మిస్టరీ కరీంగనర్ పాలిటెక్నిక్ విద్యార్థి అభిలాష్ మృతి పై ఇంకా మిస్టరీ వీడలేదు. ఎట్టకేలకు బాడీ దొరికిన బావిలోనే విద్యార్థి తలను కూడా గుర్తించారు. అయితే కేవలం పుర్రె మాత్రమే లభ్యమవటం తో సంఘటనా స్థలంలోనే వైద్యులు పుర్రెకు పోస్ట్ మార్టం నిర్వహించారు By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sad News: అయ్యో అనిల్.. భార్య బరాత్‌లో డ్యాన్స్ వద్దన్నందుకు ఎంత పని చేశాడంటే? బంధువుల వివాహ వేడుకలో భార్య డ్యాన్స్ చేయొద్దన్నందుకు భర్త మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకున్న ఘటన చిన్న ఆరేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వృతిరిత్య కూలి అయిన అనిల్‌ను బారత్ వేడుకలో డ్యాన్స్ చేయవద్దని భార్య చెప్పడంతో అతను సూసైడ్ చేసుకున్నాడని సమాచారం. By Trinath 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn