Stock Market: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్
సోమవారం భారతీయ షేర్ మార్కెట్ భారీ నష్టాలు ఎదుర్కొంది. ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు 4 వేల పాయింట్లు పతనమైంది. నిఫ్టీ దాదాపు 22 వేల దిగువకు పడిపోయింది. ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికాలో మాంద్యం వస్తుందనే భయంతోనే నష్టాలకు దారితీశాయి.