Stock market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ చివరికి 303 పాయింట్ల లాభంతో 84,058.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.80 పాయింట్ల లాభంతో 25,637.80 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి.

New Update
stock market today

stock market today

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ మళ్లీ 84 వేల మార్కు దాటి నిఫ్టీ 25,600 ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 83,774.45 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 84,089.35 పాయింట్లతో ఇంట్రాడేలో గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత చివరికి 303 పాయింట్ల లాభంతో 84,058.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.80 పాయింట్ల లాభంతో 25,637.80 వద్ద ముగిసింది.

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

ఇది కూడా చూడండి: Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!

ఈ స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి. అలాగే సెన్సెక్స్‌ 30లో ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో నడిచాయి. ట్రెంట్‌, ఎటర్నల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగాయి. 

ఇది కూడా చూడండి: Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు