బిజినెస్ Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్! 14 ఏళ్లలో మొదటిసారి ఒక్కరోజు మదుపర్ల సంపద 21 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మరింత కిందికి దిగజారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. By KVD Varma 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Boom: ఒక్కరోజులో లక్షల కోట్లు.. ఎగ్జిట్ పోల్స్ తెచ్చిన లాభాలు! ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వస్తాయని చెప్పాయి. దీంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఎగిశాయి.మూడేళ్ళ తరువాత ఒక్కరోజులో అతిపెద్ద పెరుగుదల ఈరోజు కనిపించింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఈ బూమ్ కారణంగా ఒక్కరోజులో 13.78 లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. By KVD Varma 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ రంగంలోని స్టాక్స్‌కు జాక్‌పాటే..! ఎన్నికలు ముగిసే వరకు భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుత రేంజ్ లోనే ఉంటుందని.. దిగుబడి మాక్సిమైజర్ వ్యవస్థాపకుడు యోగేష్ మెహతా తెలిపారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడి.. మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రంగాల షేర్లు పెరుగుతాయో ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IPO నుంచి వైదొలిగిన OYO.. షాక్ లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు..! జపాన్‌కు చెందిన గ్లోబల్ హోటల్ రూమ్ బుకింగ్ సేవల సంస్థ OYO తన IPO నుంచి వైదొలిగింది. దీనికి ప్రధాన కారణం US డాలర్ బాండ్ల విక్రయం ద్వారా 450 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలనే యోచనగా కనిపిస్తుంది. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ శనివారం కూడా స్టాక్ మార్కెట్ లో జరగనున్న స్పెషల్ ట్రేడింగ్..! శనివారం కూడా స్టాక్ మార్కెట్ ట్రెడింగ్ జరగునుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు శనివారాలు స్టాక్ మార్కెట్లో ట్రెడింగ్ జరిగింది.అంతకముందు ఇండియన్ బోర్స్ డెరివేటివ్ సెగ్మెంట్ ట్రేడింగ్ గంటలను పొడిగించాలనే NSE ప్రతిపాదనకు వ్యతిరేకంగా.. స్టాక్ మార్కెట్ వ్యాపారులు గళం విప్పారు. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టాక్ మార్కెట్ రిటైల్ ఇన్వెస్టర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక..! By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today:స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు.. ఈరోజు మెరిసే ఛాన్స్ ఉందా.. నిపుణులు ఏమంటున్నారు? వరుసగా రెండురోజులు పైకి కదిలిన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లు బుధవారం ట్రేడింగ్ లో కింది చూపులు చూశాయి. దీంతో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ ఇన్వెస్టర్స్ లో ఉంటుంది. ఈరోజు(గురువారం) స్టాక్ మార్కెట్ కదలికలపై నిపుణులు ఏమంటున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Loss: స్టాక్ మార్కెట్లో నష్టాలు.. ఇన్వెస్టర్స్ ఇలా చేస్తే సేఫ్! స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా నష్టాల బాటలోకి వెళ్ళింది. దీంతో ఇన్వెస్టర్స్ అయోమయంలో పడిపోయారు. నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఉన్నపుడు ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా నిపుణులు ఏడు రకాల సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trends: వరుసగా పతనం అవుతున్న స్టాక్ మార్కెట్.. ఈరోజు పుంజుకుంటుందా? నిపుణులు ఏమంటున్నారు? స్టాక్ మార్కెట్ వరుసగా రెండురోజులు నష్టాలతో ముగిసింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్ కొనవచ్చు. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్ ఈరోజు ఎలా ఉండవచ్చు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానంగా నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి. By KVD Varma 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn