South Korea: సౌత్ కొరియాలో కార్చిచ్చు బీభత్సం..19 మంది మృతి!
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కూలిన వీడియో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 25న చియోనాన్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. శిథిలాల కింద్ర 10 మంది చిక్కుకోగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ సేన్ రాన్ అతి చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె మరణానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. కిమ్ సే రాన్ మృతదేహం సియోల్ నగరంలోని సాంగ్డాంగ్-గులోని తన ఇంట్లో లభ్యమైంది.
ఏఐ రంగంలో తాజా సంచలనం చైనాకు చెందిన డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని వాడకం పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది
South Korea Plane Crash | దక్షిణ కొరియా విమానంలో మంటలు స్పాట్ లోనే 200 మంది | Air Busan Plane gets caught in fire and several passengers feared of this |RTV
దక్షిణ కొరియాలో 176 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటల్లో చిక్కుకుంది. బుసాన్ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇప్పటికే అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.2025 ఏడాదికి గాను ఆయన వార్షిక వేతనం సుమారు 3 శాతం పెరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సస్పెండ్ అయిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించినప్పటి నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అభిశంసన తీర్మానంలో విశ్వాసం కోల్పోయారు. దీంతో ఆయనని పదవి నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఆయనని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది.