Heart Attack: అయ్యో దేవుడా.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలిక మృతి!
ఇటీవలి కాలంలో గుండెపోటుతో చిన్న వయసులోనే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఓ 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
ఇటీవలి కాలంలో గుండెపోటుతో చిన్న వయసులోనే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, ఓ 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులతో ల్యాబ్ సిబ్బంది కళ్యాణ్ చక్రవర్తి అసభ్య ప్రవర్తన చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై అధికారులను నివేదిక కోరారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించడంతో దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి చాలా దారుణంగా వ్యవహరించింది.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగి పాఠశాల ఆవరణలో ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది పిల్లలు చనిపోయారు. 250 మందికి పైగా గాయపడ్డారు.
ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలల్లో నాలుగు భారతీయ పాఠశాలలకు చోటు దక్కింది. ఉత్తమ పాఠశాల బహుమతులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో తుది 10 స్థానాల్లో ఈ పాఠశాలలు నిలిచాయి.
ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ఫీజులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ పాఠశాలలో ఫీజులు ఎంతవరకు ఉండాలనే దానిపై విధివిధానాలను ఖరారు చేసింది.
స్కూల్ సిలబస్‌లో NCERT భారీ మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 7వ తరగతి సోషల్ స్టడీస్ నుంచి మొఘల్, ఢిల్లీ సుల్తానుల చరిత్రను తొలగించింది. వాటికి బదులు మగధ, మౌర్యులు, తవాహనులు, శుంగలు వంటి ప్రాచీన చరిత్రలను చేర్చింది. 12 తీర్థయాత్రల ప్రత్యేకతలున్నాయి.
ఆదిలాబాద్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పిల్లలపై గుర్తు తెలియని దండుగులు విష ప్రయోగయత్నానికి పాల్పడ్డారు. తాగే నీటి ట్యాంకులో విషం కలపడం, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూశారు. ప్రిన్సిపల్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.