Trump-North Korea-Russia: రష్యా,ఉత్తర కొరియాలకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్..ఏంటో తెలుసా!
ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.