Ukrain-Russia: ఉక్రెయిన్ పై రష్యా దాడులు!
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి కృతజ్ఙత లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు.చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్ స్కీ తీసుకున్నట్లు చెప్పారు.
రష్యా దళాలు సుడ్జా ప్రాంతాన్ని ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకునేందుకు భారీ గ్యాస్ పైప్ లైన్లను ఉపయోగించాయి. రష్యా సైన్యం వాటి వెంట సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి దాడులు చేశాయి.
రష్యా మరోసారి ఉక్రెయిన్పై దాడులకు పాల్పడింది. అమెరికా జరిపిన చర్చలు విఫలం కావడంతో దాడులు మరింత తీవ్రతరం చేసింది.ఈ దాడుల్లో 20 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఎవరూ మాకు ఎక్కవు కాదు అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మిత్రదేశాలైనా సుంకాల విధింపు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులే మరింత డేంజరస్ అంటూ చెప్పుకొచ్చారు.
లండన్లో లాంకస్టర్ హౌస్లో యూరప్ దేశాల అధినేతలు సమావేశమైయ్యారు. అందులో జెలెన్స్కీ, కెనడా ప్రధాని ట్రూడో, టర్కీ విదేశాంగ మంత్రి, నాటో చీఫ్ తదితరులు పాల్గొన్నారు. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య వాగ్వాదం గురించి అందులో ప్రస్తావించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వివాదంపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 'రష్యా తక్షణమే శాంతి కావాలంటోంది కానీ జెలెన్స్కీ శాంతిని కోరుకోవట్లేదు. ఆయన కొంచెం అతి చేసినట్లు అనిపించింది. తన మాటలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయి' అన్నారు ట్రంప్.
రష్యాలో ఓ భర్త తన భార్య అలక తీర్చుకోవాలనుకున్నాడు. 27 లక్షల కారును ప్రేమికుల రోజు బహుమతిగా ఇస్తే అది ఆమె నచ్చలేదని తిరస్కరించింది.దీంతో మండిన భర్త ఆ కారును చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది.