Road Accident: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు
యూపీలోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ట్రక్కు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మైనర్లు సహా ఐదుగురు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. బులంద్‌షహర్ రోడ్డులోని మినీలాండ్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.