Bus Accident: చేవెళ్ల ఘటన మరవకముందే తెలంగాణలో మరో ఆర్టీసీ ప్రమాదం.. డివైడర్ ఎక్కడంతో స్పాట్‌లో..!

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టీసీ బస్సు ప్రమాదం ముత్తంగి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

New Update
RTC Accident

RTC Accident

చేవెళ్ల ప్రమాదం మరవకముందే తెలంగాణలో మరో ఘోర ఆర్టీసీ(rtc-bus) ప్రమాదం(Bus Accident) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టీసీ బస్సు ప్రమాదం ముత్తంగి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ముందు ఉన్న కార్లను తప్పించబోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంట్ స్తంభానికి ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం కాకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ డిపోకు చెందిన బస్సు మేడ్చల్ నుండి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. 

ఇది కూడా చూడండి: Hyderabad: నాలుగేళ్ళ చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు..హైదరాబాద్ లో దారుణం

Sangareddy Road Accident

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. రెండు రైళ్లు ఢీ.. 10 మంది మృతి

Advertisment
తాజా కథనాలు