Road Accident: షాకింగ్ వీడియో.. భక్తులతో వెళ్తున్న బొలెరో కాలువలో పడి 11 మంది మృతి
యూపీలోని గోండా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవుని దర్శనం కోసం వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బొలెరోలో 15 మంది ఉండగా.. అందులో 11 మంది స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.