Raped & Assaulted: మూడు గంటల పాటూ నరకం..కదులుతున్న కారులో రేప్..
లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకున్నారు. మూడు గంటల పాటూ రేప్ చేసి నరకం చూపించి.. తర్వాత రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్, గుర్గాం హైవేపై ఈ సంఘటన జరిగింది.
లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకున్నారు. మూడు గంటల పాటూ రేప్ చేసి నరకం చూపించి.. తర్వాత రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్, గుర్గాం హైవేపై ఈ సంఘటన జరిగింది.
కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 20 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని వాల్సాల్ ప్రాంతంలో శ్వేతజాతీయుడైన ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. చనిపోవడానికి ముందు ఆమె తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో ఓ SI తనపై గత ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ హైకోర్టు పోక్సో కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫ్రెండ్షిప్ అంటే రేప్ చేసేందుకు లైసెన్స్ కాదంటూ తేల్చిచెప్పింది. తాము స్నేహితులని చెప్పిన నిందితుడు మందుస్తు బెయిల్ కోసం అభ్యర్థించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బెంగళూరులో దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక జూనియర్ విద్యార్థి తన సీనియర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచారాలు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా రాజధాని కోల్‌కతాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని తమ క్లాస్మేట్ అత్యాచారం చేయడం కలకలం రేపింది.
ఉత్తర త్రిపురలోని పానిసాగర్ ప్రాంతంలో 14 నెలల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపాడు. పాపను ఆడిపించడానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసి వరి పొలంలో పాతిపెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.