Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం
బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. 21 ఏళ్ల హిందూ మహిళపై ఓ లోకల్ రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు.
బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. 21 ఏళ్ల హిందూ మహిళపై ఓ లోకల్ రాజకీయ నేత అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు.
పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగుచూసింది. అశ్లీల చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని 6 నెలల పాటు చిత్రహింసలకు గురి చేశారు. బాధితురాలు నిందితుల నుంచి తప్పించుకోని పోలీసులను ఆశ్రయించింది.
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసి.. ఆ తర్వాత ఆమెను సూట్‌కేసులో కుక్కి పడేయడం కలకలం రేపింది. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఓ మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్‌పై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. బుధవారం జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.
యూపీలో దారుణం జరిగింది. అలీగఢ్ పోలీస్‌స్టేషన్ మెస్‌లో వంటవాడిగా పనిచేస్తున్న ముకేశ్ ఒక మహిళను అందులోనే రేప్ చేశాడు. ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. ఇలా నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం చేశాడు. విసిగిపోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఏడేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనలో శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు మనిషి తాగిన తర్వాత మృగంలా మారుతాడంటూ ధ్వజమెత్తింది. బెయిల్ మంజూరు చేయలేమంటూ అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది.
హైదరాబాద్ శివారులో మానవత్వం మరిచిపోయిన ఓ తండ్రి, కుమారుడు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మానసిక స్థితి సరిగా లేని వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడా అమాయకురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం తెలిసి స్థానికులు వారిని ఛీ కొడుతున్నారు.
కర్నాటకకు చెందిన రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిను పోలీసుల అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికను లాడ్జిలో రెండు రోజుల పాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేశాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
యూపీలో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.