/rtv/media/media_files/2025/10/15/engineering-student-raped-in-kolkata-2025-10-15-20-51-38.jpg)
Engineering Student Raped In Kolkata
పశ్చిమ బెంగాల్(west bengal) లో వరుస అత్యాచారాలు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా రాజధాని కోల్‌కతాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థిని తమ క్లాస్‌మేట్ అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఆమె రూమ్‌కు వెళ్లిన నిందితుడు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఆ యువతి బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఆనందపూర్ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది.
Also Read: మరణశిక్ష విధించిన ఖైదీలకు ఉరిశిక్షనా ? లేదా ప్రాణాంతక ఇంజెక్షనా ?.. కేంద్రం కీలక ప్రకటన
Engineering Student Raped In Kolkata
అయితే ఆమె క్లాస్‌మేట్ ఇటీవల ఆ యువతి ఇంటికి వెళ్లాడు. మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి తాగించాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోగా.. ఆ మహిళపై అతడు అత్యాచారం చేశాడు. చివరికి ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లోని ఓ మెడికల్ విద్యార్థినిపై గ్యాంగ్ జరగడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతకుందు ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా కోల్‌కతాలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరగడం కలకలం రేపింది.
Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత రూపేష్ లొంగుబాటు
STORY | Engineering student 'raped' in Kolkata, classmate held
— Press Trust of India (@PTI_News) October 15, 2025
A second-year student of a private engineering college in Kolkata was allegedly raped by her classmate, and the accused was arrested from the Anandapur area in the southern part of the city, police said.
READ:… pic.twitter.com/ldfalnIq7x