/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
raped
నేటి కాలంలో చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసిపాపలు అని చూడకుండా దారుణానికి పాల్పడుతున్నారు. ఇటీవల త్రిపురలోనూ ఇలాంటి దారుణ ఘటన జరిగింది. ఉత్తర త్రిపురలోని పానిసాగర్ ప్రాంతంలో 14 నెలల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపాడు. నీలాంబజార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. పాపను ఆడిపించడానికి తీసుకెళ్లాడు.
ఇది కూడా చూడండి: Crime: దారుణం.. కన్న కొడుకు ముందే భర్తను హత్య చేసిన భార్య
A 14-month-old child was allegedly raped and killed in North Tripura’s Panisagar area, police said on Sunday. The accused, a daily wager, has been arrested from Nilambazar in Assam, they said.
— IndiaToday (@IndiaToday) October 13, 2025
The alleged rape took place on Saturday, following which she was "murdered and buried… pic.twitter.com/vSaV2Vxy9b
బిడ్డను తిరిగి ఇవ్వకపోవడంతో..
మూడు గంటలు దాటినా కూడా నిందితుడు బిడ్డను తిరిగి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే ఆ చిన్నారిని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ వరి పొలంలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
She was just 14 months old. Yet, even she wasn't safe in BJP-ruled Tripura.
— All India Trinamool Congress (@AITCofficial) October 13, 2025
In Panisagar, a baby girl was raped and murdered, an act so horrific, it shatters the very idea of humanity. This is a system that refuses to protect its children, again and again.
When those in power… pic.twitter.com/ujnpCSjN3A
ఇది కూడా చూడండి: Drowning: తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి